Balayya GSPK exclusive Shatamanam Bhavati exclusive

Wednesday, 11 February 2015

ఎన్టీఆర్ నటిస్తున్న ‘టెంపర్’ సినిమా నిడివి ప్రేక్షకులకు బోర్ కొట్టని విధంగా సెట్ చేశారు. ఈ రన్ టైంను 2 గంటల 21 నిమిషాలు (141 నిమిషాలు) ఉండేలా ఎడిట్ చేశారు. కాగా, ఈ సినిమా సెన్సార్ కార్యక్రమం ఈ రోజు హైదరాబాదులో జరుగుతోంది. మరోపక్క ఈ నెల 13న ప్రపంచ వ్యాప్తంగా దీనిని భారీ ఎత్తున రిలీజ్ చేయడానికి సన్నాహాలు జరుగుతున్నాయి. ఈ సినిమాలో అభినయం పరంగా, డ్యాన్సుల పరంగా కొత్త ఎన్టీఆర్ కనిపిస్తాడని టాక్ వుంది. పూరీ జగన్నాథ్ దర్శకత్వంలో దీనిని బండ్ల గణేష్ నిర్మించాడు.
Jr NTR's massive release 'Temper' is all set to release on this 13th. Censor formalities have been completed. CBFC issued a U/A certificate for the film.
Venky GURU Banner
Chiri Khaidi No:150 Banner