Nikhil EPC exclusive Ramcharan Dhruva exclusive

Wednesday, 25 February 2015

గోవా బ్యూటీ ఇలియానా తెలుగులో త్వరలో ఓ ఐటెం సాంగ్ లో నటించబోతుంది అని గత రెండు రోజులుగా వార్తలు విపీతంగా వస్తున్న నేపధ్యంలో అమ్మడు ఏ సినిమాలో ఐటమ్ సాంగ్ చేస్తుందనే ఊహాగానాలు ఊపందుకున్నాయి. తాజాగా పరిశ్రమలో వినిపిస్తున్న వార్తల ప్రకారం ఇలియానా అల్లు అర్జున్ హీరోగా నటిస్తున్న సన్నాఫ్ సత్యమూర్తి సినిమాలో బన్నీ తో కలసి చిందులు వేస్తున్నట్లు సమాచారం. ఈ సినిమా దర్శకుడు త్రివిక్రమ్ తో ఉన్న పరిచయం వలన ఇలియానా ఈ పాట చేసేందుకు ఒప్పుకున్నట్లు తెలుస్తుంది. అయితే , అందుకు పెద్ద మొత్తంలో పారితోషికం తీసుకున్నట్లు తెలుస్తుంది.
So, it is being rumoured that her re-entry will happen with an item song in Trivikram-Bunny's film.

Naga Chaithanya SSS Banner
Suamanth Naruda Donaruda Banner