Fidaa exclusive AA DJ

Thursday, 16 July 2015

Bahubali (2015) - The Begining Movie Dialogues in Telugu

మరణం…
మరణం…
మహాసేనా…. ఏమిది మరణం..
మన గుండె ధైర్యం కన్నా శత్రువు బలగం పెద్దది అనుకోవడం మరణం..
రణ రంగంలో చావు కన్నా పిరికితనంతో బ్రతికి ఉండడం మరణం.
నాతో వచ్చేదెవరూ?
నాతో చచ్చేదెవరూ??
ఆ మరణాన్ని దాటి నాతో బ్రతికేవాడెవడు???


చచ్చేలోగా ఒక్క సారైనా చూడాలని నువ్వు….
ఇంకొక్క సారి కసితీరా ఈ చేతులతో చంపాలని నేను …


మహిస్మతి ఉపిరి పిలుచ్కో బాహుబలి తిరిగోచాడ్డు ….


నేను ఎప్పుడు చూడని కళ్ళు నన్ను దేవుడు ల చూస్తున్నాయి ….  నేను ఎవరిని ???  మా దేవుడు అమరేంద్ర బాహుబలి రక్తానివి…..

Tarun Upcoming Movie
Sampoo KobbariMatta Banner