Fidaa exclusive AA DJ

Tuesday, 14 July 2015

Ramya Krishna as SIVAGAMI is a Villain in Baahubali/Bahubali - The Conclusion 2016

బాహుబలి.. బాహుబలి.. బాహుబలి.. ఎక్కడ చూసిన ఏ నోట విన్నా ఇదే పేరు, భారత చలన చిత్ర దశ దిశని మార్చేలా కొన్ని వందల మంది రెండున్నరేళ్ళు కష్టపడి అత్యంత భారీ బడ్జెట్ తో, హై టెక్నికల్ స్టాండర్డ్స్ తో, భారీ సెట్టింగులతో మన ముందుకు తీసుకువచ్చిన ఫస్ట్ ఇండియన్ బిగ్గెస్ట్ మోషన్ పిక్చర్ ‘బాహుబలి – ది బిగెనింగ్’. బాహుబలి ప్రాంచైజ్ లో ఇది మొదటి పార్ట్
బాహుబలి రెండవ పార్ట్ కథ లోఅనుష్క్ , రానా , ప్రభాస్ దే . అనుష్క్ ను రానా , ప్రభాస్ లు ఇందరు ప్రేమిస్తారు. రమ్యకృష్ణ తన సోంత బిడ్డ అయిన రానా అనుష్క్ ను పెళ్ళాడమని కోరుతుంది . కాని అనుష్క్ ప్రభాస్ ని పెళ్ళాదుతుంది . ఆ కోపంతో రానా ప్రభాస్ ను చంపిస్తాడు. రమ్యకృష్ణ కూడా ప్రభాస్ ఫై కసి పెంచుకుని రగిలిపోతుంది . బాహుబలి రెండవ పార్ట్ లో రమ్యకృష్ణ పూర్తిగా విలాన్ రోలు తో తన నటన తో మరింత రెచ్చిపోతుందట . చివరకు తన తప్పును తెలుసుకోని శివుడు ( ప్రభాస్)ని కాపాడుతుంది . రమ్యకృష్ణ మొదటి పార్ట్ లో ప్లస్ పాయింట్స్ లో ఫస్ట్ లో నిలిచింపోయింది . రమ్యకృష్ణ  రెండవ పార్ట్ లో కూడా ఏవిధంగా ఆకర్షించిందో చూడాలి . అనుష్క్ ,ప్రభాస్ లు మీద ప్రేమా సన్నివేషలు ఉంటాయి . రానా , ప్రభాస్ మీద ఎక్కువగా యుద్ధాలు ఉంటాయట .
Tarun Upcoming Movie
Sampoo KobbariMatta Banner