Nikhil EPC exclusive Ramcharan Dhruva exclusive

Tuesday, 14 July 2015

'Bahubali' Hits Chinese Market

ఇప్పటికే ఇంటా బయట రికార్డుల మోట మోగిస్తున్నది రాజమౌళి రూపొందించిన బాహుబలి సినిమా. ఇక ఇప్పుడు ఈ సినిమా చైనా వెళ్ళడానికి కూడా సిద్దమవుతుంది. ప్రస్తుతం దానికి చైనీస్ లోకి అనువదించడానికి సన్నాహాలు జరుగుతున్నాయి. ఇటీవలి కాలంలో మన భారతీయ చిత్రాలకి చైనాలో మంచి ఆదరణ లభిస్తున్నది. అమీర్ ఖాన్ నటించిన పీకే సినిమా ఏకంగా అక్కడ వందకోట్లు వసూలుచేసి రికార్డ్ నెలకొల్పింది. ఈ నేపధ్యంలో ఇప్పటికే ప్రపంచవ్యాప్తంగా తెలుగు,హిందీ వెర్షన్ కు భారీ ఆదరణ లభిస్తున్న తరుణంలో చైనాలో కూడా ఇది వసూళ్ళ ప్రభంజనం సృష్టించడం ఖాయమని అంచనాలు వేస్తున్నారు.
Naga Chaithanya SSS Banner
Suamanth Naruda Donaruda Banner