Nikhil EPC exclusive Ramcharan Dhruva exclusive

Tuesday, 4 August 2015

Powerful Sentiment for Srimanthudu's Hit


టాలీవుడ్ లో ఉన్న బ్యాడ్ సెంటిమెంట్ కు చాలామంది హీరోలు నష్టపోయారు. పరిశ్రమలోకి వచ్చిన మొదటి సినిమా సూపర్ హిట్ ఇచ్చిన నేరుగా తమ రెండో సినిమాతో పరాజయం ఎదుర్కొన్నారు. ఈ సినిమా విషయంలో రాజమౌళి , బోయపాటి శ్రీను , త్రివిక్రమ్ శ్రీనివాస్ , శ్రీకాంత్ అడ్డాల కు మినహాయింపు ఉన్నది. వినాయక్ ,త ఎజ ,పూరి జగన్నాథ్ నుంచి ఇటీవల స్వామి రారా తో హిట్ కొట్టి దోచేయ్ తో భారీ డిజాస్టర్ ఇచ్చిన సుదీర్ వర్మ వరకు ఈ సెంటిమెంట్ టాలీవుడ్ లో బ్యాడ్ సెంటిమెంట్ గా మారింది.
ఇదే వరుసలో కొరటాల శివ మొదటి సినిమా మిర్చి సూపర్ హిట్ కాబట్టి , రెండో సినిమా అయిన శ్రీమంతుడు ఫ్లాప్ అవుతుందేమో అనే ఆందోళనలో మహేష్ ఫాన్స్ ఉన్నారు. అయితే టాలీవుడ్ కే బ్యాడ్ సెంటిమెంట్ గా మారిన డైరెక్టర్స్ ద్వితీయ విఘ్నం మహేష్ విషయంలో చిత్తయ్యింది. త్రివిక్రమ్ శ్రీనివాస్ రెండో సినిమా అతడు మంచి హిట్, అలాగే శ్రీకాంత్ అడ్డాల రెండో సినిమా సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు పెద్ద విజయం సాధించింది. ఈ నేపధ్యంలో కొరటాల శివ తో చేసిన శ్రీమంతుడు కూడా ఆడుతుందని మ‌రి కొంద‌రు అనాల‌సిస్ చేస్తున్నారు. ఇప్పుడు ఈ రెండు సెంటిమెంట్ల‌లో శ్రీమంతుడు విష‌యంలో ఏదీ జ‌రుగుతుందా అన్న‌ది ఆస‌క్తిగా మారింది.
Here is an interesting sentiment which betokens the super success of 'Srimanthudu'. As per this sentiment, if any director ventures his second project with Mahesh as a hero, the movie becomes a hit. Going by the details, ace director, Trivikram made his debut with the decent entertainer 'Nuvve Nuvve'. The director's second venture was 'Athadu' in ;the combo of Mahesh which went on a decent hit at the box office. 
Director Srikanth Addala got a resounding success with his debut film 'Kotha Bangaru Lokam'. Afterwards, he directed his second movie 'Seethamma Vaakitlo Sirimalle Chettu'. This family entertainer turned as a super hit at the box office. 
As per the sentiment mentioned above, Koratala Siva made his debut with blockbuster  'Mirchi' and directed Mahesh's 'Srimanthudu' as his second venture. It then remains to be seen whether 'Srimanthudu' proves the sentiment is powerful and works for a big time or not. The movie gears up for release on August 7 in record number of centers across the globe.
Naga Chaithanya SSS Banner
Suamanth Naruda Donaruda Banner