Nikhil EPC exclusive Ramcharan Dhruva exclusive

Saturday, 1 August 2015

Friendship day Messages in Telugu,Friendship day quotes in telugu,Friendship day greetings in Telugu, Friendship day Messages for whatsapp in Telugu, Friendship day  Telugu,telugu friendship sms jokes,telugu friendship sms imagesway2sms,telugu friendship messages,friendship day sms telugu 140 words.
Telugu Friendship day SMS 2014

"కలల ప్రయాణం మేలుకువ వరకే,
 అలల ప్రయాణం తీరం వరకే,
ప్రేమ ప్రయాణం పెళ్లివారకే,
కానీ స్నేహ ప్రయాణం మరణం వరకు.....

" "స్నేహం అనే నదిలో నేను ఒక చేపను,
గాలం వేసి గాయం చేస్తావో,
 ప్రాణం తీసి మోసం చేస్తావో,
నీరులా మారి స్నేహం చేస్తావో నీ ఇస్తాం....


" "బెస్ట్ గిఫ్ట్ జీవితం,
బెస్ట్ అనుభూతి ఆనందం,
బెస్ట్ ఫీలింగ్ ప్రేమ,
బెస్ట్ రీలేషన్ స్నేహం,
బెస్ట్ పర్సన్ "నేను",
బెస్ట్ ఫ్రెండ్"నువ్వు"..


" "స్నేహం అనేది ఒక భావం,
భావం అనేదీ ఒక ప్రాణం,
 ప్రాణం అనేది ఒక జీవం,
జీవం అనేది ఒక రూపం,
ఆ రూపం కి నువ్వు ఒక ప్రతిరూపం..."

telugu friendship kavithalu,telugu friendship sms in telugu language ,telugu friendship quotes ,telugu friendship sms messages,friendship day telugu sms messages , friendship day msgs telugu , happy friendship day telugu sms, happy friendship day telugu

Naga Chaithanya SSS Banner
Suamanth Naruda Donaruda Banner