Bahubali exclusive KatamaRayudu exclusive

Friday, 21 August 2015

Fans Happy from LipLock Scene in Kick 2

మాస్ మ‌హ‌రాజ్ ర‌వితేజ న‌టించిన కిక్ 2 చిత్రం ఈ రోజు ప్ర‌పంచ‌వ్యాప్తంగా గ్రాండ్‌గా రిలీజ్ అయ్యి హిట్ టాక్ తెచ్చుకుంది. ర‌వితేజ సినీ కేరీర్‌లోనే మొట్ట మొదటిసారిగా అత్య‌ధికంగా 1150 థియేట‌ర్ల‌లో ఈ చిత్రాన్ని రిలీజ్ చేశారు కళ్యాణ్ రామ్. చిత్రాన్ని చూసిన అబిమానులు సెకండాఫ్‌లో ర‌వితేజ – ర‌కుల్ మ‌ధ్య వ‌చ్చే ఓ ల‌వ్‌సీన్లో లకు, ముఖ్యంగా లిప్‌లాక్ సీన్ కు ఫిదా అయిపోతున్నారు.
ర‌వి ర‌కుల్‌ను ప్రేమ‌లో ప‌డేస్తాడు. ఆ టైంలో ఇద్ద‌రు లిప్‌లాక్ కిస్ చేసుకోవ‌డంతో ఈ ఊహించ‌ని ట్విస్ట్ తో థియేట‌ర్లో ప్రేక్షకులు బ్రహ్మ రధం పడుతున్నారు . అబిమానులు అయితే ఈలలతో గోలగోల చేస్తున్నారు. మొదటినుండి కూడా కిక్ 2లో ఈ సీన్ ఉంటుంద‌ని ప్రచారం చేయకపోవడం తో ఒకేసారి 70 ఎం. ప్రేక్ష‌కుల‌కు ర‌వితేజ స‌ర్‌ఫ్రైజ్ ఇచ్చాడు. ర‌కుల్ పెదాన్ని గ‌ట్టిగా త‌న పంటితో న‌లిపేస్తుండ‌డంతో ఎం. ఫై రవితేజ -రాకుల్ రొమాన్స్ చూడడం తో అబిమానులు తట్టుకోలేకపోతున్నారు.
అంతే కాక రాకుల్ కూడా ఈ చిత్రం లో అందాలు బాగనే ఆరబోసిందని, న‌డుం చూపిస్తూ…చాలా పాట‌ల్లో బొడ్డు కింద‌కే చీర‌క‌ట్టి త‌న అందాల‌తో ఫాన్స్ మ‌తులు పోగొట్టింది అని చెపుతున్నారు. మొత్తానికి మాస్ మ‌హ‌రాజ్ ర‌వితేజ ఎన‌ర్జిటిక్ పెర్పామెన్స్‌, సురేంద‌ర్‌రెడ్డి టేకింగ్‌, క‌ళ్యాణ్ రామ్ నిర్మాణ విలువ‌లు మొత్తం కలిపి చిత్రాన్ని చూసిన వారికీ కిక్ ఇస్తుందట..ఇంకో గుడ్ న్యూస్ కిక్ 3 కూడా రాబోతుందని అనౌన్స్ చేసారు.
Venky GURU Banner
Anjali Chitrangada Banner