Nikhil EPC exclusive Ramcharan Dhruva exclusive

Sunday, 27 September 2015

Rajini kanth's Weird Look in Kabali/Kobali | First Look posters, Kabali posters telugu hd/hq wallpapers, rajinikanth kaabali/kabali telugu film posters/images/pics/photos/wallpapers gallery, rajini new 2016 telugu cinema full hd high quality banners.

Click on image to Zoom & Download
kabali-photos-hd
రంజిత్ దర్శకత్వంలో సూపర్ స్టార్ రజినికాంత్ హీరోగా నటిస్తున్న చిత్రం ‘కబలి’.ఈ చిత్రంలో రిని సరసన రాధికా ఆప్టే హీరోయిన్ గా నటిస్తుంది.సర్ప్రైస్ లను అందించే రజినికాంత్ ఈ చిత్రంలో ని ఒక లుక్ తో అందరిని ఆశ్చర్య పరిచే విదంగా ఉన్నాడు రజిని. రజినీకాంత్ షూటింగ్ లో భాగంగా ఒక భయంకరమైన లుక్ తో అతని మేక్ అప్ రూమ్ లో సెల్ఫి తీసుకొని ఇలా పోస్ట్ చేసారు.ఈ చిత్రంలో రజినీకాంత్ డాన్ లా మెరువనున్నాడు. ఈ చిత్రంలో ప్రకాష్ రాజ్ ముఖ్య పాత్రలో కనిపించనున్నారు.
Kabali is an upcoming Indian-Tamil mob film written and directed by Pa. Ranjith. The film stars Rajinikanth in the lead role while Radhika Apte, Prakash Raj, Kishore, Kalaiyarasan, Dhansika, and Dinesh Ravi will play supporting roles.
Naga Chaithanya SSS Banner
Suamanth Naruda Donaruda Banner