Nikhil EPC exclusive Ramcharan Dhruva exclusive

Wednesday, 23 September 2015

Rudramadevi – The Warrior Queen, a film that our Telugu audience can take pride in - all thanks to passionate filmmaker Gunasekhar.

As we already know, Rudramadevi is hitting the screens worldwide on 26th of June and it is simultaneously releasing in Telugu,Tamil and Malayalam languages..
The Anushka starrer has completed its censor formalities today and has obtained a clean ‘U’ certificate.With this, all the release formalities have been completed and the film is gearing up for a massive release on June 26th 2015. CBFC issued a clean 'U' certificate for the film and they reportedly appreciated the filmmaker for creating such grandnuer.
The Tamil trailer of the film was launched today by 'Maestro' Ilayaraja, who also composed music for this movie. The title role was played by Anushka while Allu Arjun played as Gona GannaReddy and Rana as Rudrama Devi's husband Chalukya Veerabhadra. Nitya Menon and Hamsa Nandini are playing key roles in the film. Ilayaraja is scoring music for the film produced on Guna Arts banner. The trailers and audio which were already released has created huge expectations for the film..
అక్టోబరు 9న ప్రపంచ వ్యాప్తంగా ‘రుద్రమదేవి’ విడుదల అని గట్టిగా ప్రచారం చేస్తున్నప్పటికీ జనాల్లో ఇంకా సందేహాలు లేకపోలేదు. ఇంతకుముందు రిలీజ్ డేట్ కు బాగా దగ్గరవుతుండగా గుణ వాయిదా ప్రకటన చేశాడు కాబట్టి కొంచెం డౌట్ తోనే ఉన్నారు. కానీ ఆ సందేహాలు పటాపంచలు చేయడానికేనా అన్నట్లు విడుదల తేదీకి దాదాపు 20 రోజులుండగానే సెన్సార్ కానిచ్చేశాడు గుణశేఖర్.
Diffusé par Adcash
‘రుద్రమదేవి’ సెన్సార్ పూర్తయింది. కట్స్ ఏమీ లేకుండా యు/ఎ సర్టిఫికెట్ ఇచ్చేశారు సెన్సారోళ్లు. ఇక ప్రమోషన్స్ తో మోతెక్కించడమే మిగిలి ఉంది. రూ.70 కోట్ల బడ్జెట్ కాబట్టి.. కొంచెం గట్టిగానే చేయాల్సి ఉంటుంది ప్రమోషన్స్. రుద్రమదేవిపై ఇంతకుముందు జనాల్లో మంచి అంచనాలే ఉన్నాయి కానీ.. వాయిదాల మీద వాయిదాలు పడటంతో ఆసక్తి సన్నగిల్లిపోయింది. ఇప్పుడు మళ్లీ జనాల్లో ఇంట్రెస్ట్ పెంచాల్సి ఉంది.
ఐతే ‘రుద్రమదేవి’ సెన్సార్ రిపోర్ట్స్ ప్రకారం చూస్తే సినిమా సూపరట. చాలా మంచి రిపోర్ట్ ఉందంటూ నిర్మాత – పీఆర్వో బీఏ రాజు ట్వీట్ చేశారు. ఇంకొంతమంది కూడా సెన్సార్ రిపోర్ట్ బావుందని అంటున్నారు. ఇది గుణశేఖర్ కు ఉత్సాహాన్నిచ్చే విషయమే. విడుదలకు ముందు సినీ ప్రముఖులకు స్పెషల్ షో వేద్దామని యోచిస్తున్నాడట గుణ. అందరితో సినిమా గురించి నాలుగు మంచి మాటలు మాట్లాడిస్తే ఓపెనింగ్స్ కి బాగా ఉపయోగపడుతుందని భావిస్తున్నాడట.
- See more at: http://cinehug.com/telugu/rudrama-devi%e2%80%8b-movie-censor-completed/#sthash.XVyhMdXe.dpuf

Naga Chaithanya SSS Banner
Suamanth Naruda Donaruda Banner