Nikhil EPC exclusive Ramcharan Dhruva exclusive

Sunday, 20 December 2015

Yes! Braohmotsavam film starring Mahesh Babu Dialogues are leaked and are now doing rounds in social media. Currenlty, this film is in shooting in Ooty. Director Srikanth Addala is filming important scenes of this film involving main cast. During this shoot few dialogues were leaked suddenly.

Let’s look into those dialogues now :

  • Samasyalu alalu lantivi. Vastu untayi pothu untayi. Kaani nuvvu eppudu teeram la stong ga undali.
  • Samudram lo neeru, asamarthudi daggara dabbulu entha unna prayojanam ledu
  • Nalugurilo undatam antey nee intlo naalugu godala madhya undatam kaadu. naluguru ninnu gurthinchadam
  • Manchitanam ni puttu macha ayitey, Dongatanam Cheddatanam nuvvu pettukunna machchalu. Ae machchalu kavalo nuvve decide chesko
  • Family pranam lantidi jagrathaga chuskovali kani, ekkada paditey akkada vadileyakudadu

.
సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు తరవాత శ్రీకాంత్అడ్డాల ప్రిస్టేజియస్ గా తెరకెక్కిస్తున్న చిత్రం ‘బ్రహ్మోత్సవం’.. అయితే ఈ మూవీ గురించి ఇప్పటి దాకా ఎటువంటి లీకేజీలు లేకుండా యూనిట్ చాలా కేర్ తీసుకుంది.
అయినా ఎలా బయటకొచ్చాయో గానీ… బ్రహ్మోత్సవం మూవీలో కొన్ని డైలాగులివే అంటూ నెట్ లో తిరిగేస్తున్నాయి. ఈ డైలాగులు వింటే బ్రహ్మోత్సవం మంచి ఫ్యామిలీ ఎంటర్ టైనర్ గా అనిపిస్తోంది

1. నలుగురిలో ఉండటం అంటే..నీ ఇంట్లో నాలుగుగోడల మధ్య ఉండటం కాదు. నలుగురూ నిన్ను గుర్తించడం..

2. మంచితనం నీ పుట్టుమచ్చ అయితే..దొంగతనం, చెడ్డతనం నువ్వు పెట్టుకున్న మచ్చలు. ఏ మచ్చలు కావాలో నువ్వే డిసైడ్ చేసుకో..

3. సమస్యలు అలలు లాంటివి వస్తూ ఉంటాయి. పోతూ ఉంటాయ్. నువ్వు తీరంలా ఎప్పుడూ స్ట్రాంగ్ గా ఉండాలి.

4. సముద్రంలో నీరు, అసమర్థుడి దగ్గర డబ్బు ఎంతున్నా ప్రయోజనం ఉండదు..

5. ఫ్యామిలీ ప్రాణం లాంటిది. జాగ్రత్తగాచూసుకోవాలే గానీ, ఎక్కడ పడితే అక్కడ మధ్యలో వదిలేయకూడదు.

- See more at: http://cinehug.com/telugu/brahmotsavam-dailougues/#sthash.zNjGr7nq.dpuf
Naga Chaithanya SSS Banner
Suamanth Naruda Donaruda Banner